" నల్లటి నీడ లా పొడుగ్గా ఎర్రటి అంగీ ,తెల్లటి పంచే గోచి పోసి కట్టుకుని తల మీద జుట్టు ముడి తో వున్నా కోయ వ్యక్తి! వాడు నాకేసి చూసినప్పుడు వాడి ముఖం లో ఒక తీవ్రత .కళ్ళల్లో అడవి జంతువు క్రూరత్వం కనిపించాయి."
చావు లేని కొత్త మందు కన్ప్పెడితే మిలియన్స్ మిలియన్స్ డాలర్స్ సంపాదించాలని ఆశ పడితే ఏమైంది?
.నేను రాసిన" కొత్త మందు " అనే కథ చదవండి .ఆదివారం ఆంధ్రప్రభ 23 నవంబర్ 2014 లో.
మరణించి నడిచే వాళ్ళని జామ్బీస్ అంటారు .ఇది హైతి అనే దేశం లో మొదట వాడుక లోకి వచ్చిందట.చచ్చి పోయిన వాళ్ళని మళ్ళీ మంత్ర శక్తీ చేత నడిపించి వాళ్ళని తనకు బానిస లు గా పనిచెయుంచుకొవడమ్ తెలిసిన విచ్ డాక్టర్స్ వుండేవారట .ఈ జీవన్మ్రుతులు తయారవడాని కి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి.ఒకటి రసాయనికం రెండు మనో వైజ్ఞానికం .బానిసలుగా అమెరికా కి తీసుకు రాబడి న నల్ల జాతి వారు తాము ఎప్పటి కైనా తిరిగి తమ దేశం అంటె స్వర్గం (గిన్నీ)వెళ్ళాలని ఆశ పడేవారు వారి దేవుడు కి ఆగ్రహం కలిగిస్తే జామ్బీస్ అయిపోతామనే భయం ఉండేదట.ఇది కాక విచ్ డాక్టర్స్ కొన్ని మందులు ఇచ్చి వారిని జాంబీస్ లాగ నూరో టాక్సిన్ తో మారుస్తారని ఒక సిద్ధాంతం. అదికాదు, కొంత మంది మానసిక రోగాలున్న వారిని చూసి జాంబీస్ అనుకునే వారని మరొక అభిప్రాయం. ఏమయినా ఈ చచ్చి బ్రతికి నడిచె జాంబీస్ గురించి ఎన్నో కథలు సినిమాలు వచ్చాయి.
.

No comments:
Post a Comment