కొత్త సంవత్సరం వస్తోంది.ఏమి జరుగుతుందో అనే భయం అంతర్గతం గా అందరికి వుంది.రోడ్లు బ్లాక్ చేస్తారా?జన జీవనం స్తంభింప జేస్తారా? కొత్త సంవత్సరం లో రాష్ట్ర విభజన జరుగుతుందా ? అంతా సస్పెన్సు గా వుందంటే నమ్మండి.అన్నిటి కంటే యూస్ లెస్ శాస్త్రం జ్యోతిషం అని అనిపిస్తోంది.ఎంత గొప్ప జ్యోతిష్కుడు అయినా చెప్పలేని భవిష్యతు మనది .మన తెలుగు దేశానిది. అందరికీ ఆమోగ్యం అయిన పరిష్కారం ఏమయి ఉంటుంది సార్? చెప్పండి! ఏది చేసినా ఎవరో ఒకరికి కోపం రాక తప్పదు.
వేచి చూద్దాం.
Saturday, December 25, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment