నా నవల కుజుడి కోసం ఈ జనవరి రచన సంచిక నుంచి ధారావాహిక గా ప్రచురించ బడ బోతోంది.
నాలుగో సహస్రాబ్ది అంటే మిలీనియం కధా కాలం ౩౪౬౫ ...గ్రహ్హాన్తర యానాలూ అద్భుతమైన విజ్ఞాన శాస్త్ర పురోగతీ వున్న కాలం .అయినా మానవుడి దురాశా స్వార్ధం మారిపోవు.ఏ యుగమైనా విలువలు మారవు.ప్రేమ మారదు.స్నేహం నిస్వార్ధం మంచి విలువలు ఎప్పటికీ ఒకటే .మనం ఎంత సాధించినా మనకంటే గొప్ప శక్తి మరొకటి ఈ విశ్వం లో మనని శాసిస్తూనే ఉంటుంది.
ఇదే నేను చెప్పదలచినది.
Monday, December 13, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment