skip to main |
skip to sidebar
నీ జ్ఞాపకం
నీ జ్ఞాపకం
ఏ సంధ్య చూసినా నీ జ్ఞాపకం
నిముషాలు దొర్లిపోతుంటే
సముద్ర తీరం లో నీ కోసం ఎదురుచూడటం ..ఇంకా మరిచిపోలేదు
నువ్వు రాకుండా నిశబ్దం గా రోదించి నిద్ర పోవడం మరువ లేదు
క్షణాలు నిముషాలై నిముషాలు ఘంటలై
సంవత్సరాలు దశాబ్దాలై
జీవితం పలిత కేశమై
మలి సంధ్య లో ఇప్పుడు
నవ్వుకుంటూ ,ఇప్పుడా రావడం?
No comments:
Post a Comment