skip to main |
skip to sidebar
సంక్రాంతి
సంక్రాంతి మళ్ళీ వచ్చింది .నగరం లో సంక్రాంతి లేనే లేదు .టీవీ లో మనస్సులో తప్ప.నిజం సంక్రాంతి భోగి మంటలు గొబ్బెమ్మలు గంగిరెద్దులు ముగ్గులు కోడి పందాలు కొత్త ధాన్యం దానాలు మకర సంక్రమణం స్నానాలు ఇవన్నీ పల్లె ల లోనే .చిన్న పట్టణాల లోనే ..
No comments:
Post a Comment