బ్లాగ్ లోనే రాస్తాననడమ్ గొప్ప కోసం కాదు.నాకు ఫాలోయర్స్ లేనే లేరు.ఫేస్బుక్ లో ఎలాగు తరవాత లింక్ కాని కాపీ కానీ చేస్తాను.ఇక్కడ ఏ సంపాదకుడు ఉండరు మన కిష్టం వచ్చినది రాసి ప్రచ్రించుకునే హక్కు మనకి ఉంది.ఫేస్బుక్ లో కూడా అంతే.కాని కొన్ని వందల వివిధ రకాల కవితల మధ్య కథల మధ్య ఆహా ఓహో లైక్ ల మధ్య నా కథ లు చదివేది ఎవరు వాటిని హృదయ పూర్వకం గా అభి మానిస్తున్నట్లు అనిపించదు .ఇది కాక నిడివి ప్రాబ్లం .అందుకని బ్లాగ్ ని బాగు చేసే కార్యక్రమం మొదలు పెట్టాను.
Friday, January 2, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment