ఈ రాష్ట్రం లో శాంతి నెలకొనడాని కి మంచి సమర్ధుడు అయిన నాయకుడు వచ్చాడనుకుని సంతోషిస్తున్నాను.కాని ఆయన తన మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోడాని కి కూడా డిల్లీ లో అవస్థ పడుతుంటే బాధగా వుంది.డిల్లీ పరిపాలన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణం గా ఉండేందుకు సూచనలు ఇవ్వవచ్చు గాని ప్రతి చిన్న విషయాని కీ జోక్యం చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి ఈ ప్రభుత్వం కూడా పడి పోవటం ఖాయం. .
Sunday, November 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment