నీ చుట్టూ ఉన్న ప్రపంచం, మనుషులు, ప్రకృతి అన్నీ నీ పంచేంద్రియాలు అందిస్తున్న సమాచారమే!
అందుకే నువ్వు ముఖ్యం!నువ్వు లేక పోతే ఈ ప్రపంచమే లేదు. నువ్వే లేకపోతే ఆలోచన లేదు సృష్టి కి అర్ధం లేదు ..నువ్వే దేవుడి వి.అహం బ్రహ్మ లేక త్వమేవాహం అంటే అర్ధం ఇదే!
Sunday, November 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment