బాపు గారికి పద్మా అవార్డు ఇవ్వలేదని ఫెసుబుక్
లో నూ ట్ట్విత్తర్ లోనూ రాసినా సరే తెలుగు వారెవరూస్పందించ నట్లే
కనిపించలేదు.రమణ గారు వెళ్లి పోయారు.బాపు రమణ లంటే మన తెలుగు సంస్కృతి కి ప్రతీకలు..అవార్డు లు ఇవ్వక పోయినా వారి గొప్పదనం మన హృదయాల్లో వారి స్థానం చెరిగి పోదు.బాపు బొమ్మ లాంటి అమ్మాయి ముళ్ళపూడి బుడుగు అప్పారావు మన దగ్గిరే శాశ్వతం గా వుంటారు.అందమైన ఆగీతలు హాయి గా నవ్వించే రాతలు ఎక్కడికి పోవు.తెలుగు ఉన్నంత వరకు అవి శాశ్వతం.బహుమతులు ఒక గుర్తింపు.అంతే.తెలుగు తియ్యదనం రుచి చూడని మూర్ఖుల కేం తెలుస్తుంది ఆణి ముత్యాల రుచి ."పెరల్స్బిబిఫోర్ స్వ్యన్స్" అన్నట్లు.అయినా ఏదో బాధ
మన తెలుగు మహామహుల కి గుర్తింపు రాదా తెలుగు లో రాస్తే బొమ్మలు గీస్తే భరత్ దేశం లో పేరేరాదా?
.
No comments:
Post a Comment