ఈ వర్షా కాలం రాత్రులలో వర్షపు జల్లుల చప్పుడు ...తిలక్ అర్ధ్రరాత్రి కురిసిన రహస్యపు వాన ని గుర్తుకి తెచ్చాయి.
నిన్న ఒక అమాయిక విద్యార్ధి ఆత్మత్యాగం చేసుకుని వెళ్ళిపోయాడు.తెలంగాణా కోసం ఇంకా ఎంత మంది అసువులు బయాలి?ఈ రాష్ట్రం భవిష్యతు ఏమవుతుంది? ఈ ఒక్క పది నెలలలో ఎంత వెనక బడి పోయాము.ఒకే భాష మాట్లాడే వాళ్ళ లో ఎన్ని ద్వేషాలు ఎన్ని అపోహలు ఎన్ని తిట్లు?ఈ రాష్ట్రం త్వరగా విడి పోవాలనే నాకు అనిపిస్తోంది.ఎందుకంటె అపార్ధాలు ఎక్కువ గా అయి పోయాయి.ప్రతి విషయాని ఆంధ్రులు తో కలసి వుండటం కారణం గా naShTam jaruGuthondani ఒక అబిప్రాయం గాదం గా నాటుకు పోయింది.ఈ ఉద్యమం ఇక ఆగాడు.మరి విడి పోతే ఎన్ని AanDhra pradesh ముక్కలయ్ pothundi?తెలుగు భాష సంస్కృతి ఏమవుతాయి?bahuSaa కొన్ని దశాబ్దాలకి తెలుగు సంస్కృతి అంతరించిపోతుంది ఏమో.
Sunday, August 1, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment