ఈ చలి కాలం ఉదయం ఏమని రాయను.మనసంతా ఖాళీ అయిపొయింది. ఈ నగరం ఒకప్పుడు జీవితం నిండి ఉప్పొంగుతూ ఉండేది.ఎప్పుడూ ఏదో సంతోషం ఏదో హడావుడి ఏదో ఉత్సాహం నిండి ఇది ఆశావాదానికి ప్రతీకగా ఉండేది.ఇప్పుడు అసహనానికి అసూయకి నెలవు గా మారింది.ఏదో నిరుత్సాహం ఏదో అనుమానం ఏదో అనిశ్చిత పరిస్థితి . ఏది కాదు .ఏది గడవదు.ఇది ఒక మార్పా?లేక ఒక తిరోగాతా? ఏదో టయిం
మెషీన్ లో ప్రయాణం చేసి శిధిలం ఆయన నగరం మనుషుల మధ్య ప్రవేసిన్చినట్లుంది .ఇది ఒక చలికాలం. ఆశలు ఘనీభవించిన కాలం.
Saturday, January 23, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment