బుక్ ఫెయిర్ ...
పుస్తకాలు ....పుస్తకాలు... ఒక్కొక్క స్టాల్ చూసుకుంటూ నడుస్తూ సాహితి పుష్ప వనం లో నడుస్తూ విహరించినట్లు అనిపిస్తుంది .నెనూ పుస్తకాలు రాసాను గా మరి అందుకని కళ్ళు ముందర 261 ప్రమదాక్షరి స్టాల్ వెదికాయి. ముందు వరస లో ఢిల్లీ వాళ్ళవి స్టాల్స్ గుట్టలు గుట్టలు గా పోసి ఉన్న చేతన్ భగత్ హాఫ్ ఏ గర్ల్ ఫ్రెండ్ 200 రూపాయల డి వంద కె ఎవరు కొనడం లేదు మరి .ఈయన 10 లక్షల పుస్తకాలు ఎలా అమ్మాడొ అనుకుంటూ నడిచాను ఎన్నెన్నో హిందీ ఇంగ్లీష్ బుక్ స్టాల్స్ పొటీ పరీక్షలవి ...వ్యక్థిత్వ వికాసం వి మలుపు తిరిగితే ఇంకా CD లు కాసెట్లు ఇంకా తెలుగు కోసం వెదుకుతూ ...ఇక్కడ కవిసంగమం స్టాల్ ..అరెరె మంచి కవిత లొఅ పుస్తకాలు శిలాలోహిత కోడూరి విజయకుమార్ షాజహానా, ""దారిలోలాంతరు" ఇలా ఎన్నో కవితలు పుస్తకాలు గా ...ఇక్కడ కుడా ఎవరు లేరు. దూరం గా పందిరి లో మైక్ లో ఉపన్యాసాలు ,విశాలాంధ్ర వారి దశాబ్దపు తెలుగు కవిత పుస్తకం గురించి ఆవిష్కరణ ఉపన్యాసాలు . పక్కన చలం స్టాల్ మై గాడ్ ఈయన పుస్తకాలకి ఇప్పటికి ఆదరణ i. స్త్రీ మ్యూసింగ్స్ ,మైదానం ... పెద్ద విశాలాంధ్ర స్టాల్ లో విపరీతమైన జనం ... ఎన్ని పుస్తకాలు .. బుచిబాబు కొడవటిగంటి, శ్రీశ్రీ ,రంగనాయకమ్మ ,యండమూరి , సి నరసిమహారావు ఇంకా కొన్ని వందల పుస్తకాలు సమగ్ర రచనలు లావుగా ...గతించిన గతం లోంచి మేధావుల పలకరింపు ,నండూరి రామమోహన రావు విశ్వ రూపం విశ్వదర్శనం ... ఇలా ఎందరో మహాను భావులు ..నా పుస్తకాలు ఏవీ ...ఉండవు నవోదయ లో చాలా నవలలు ...చాలా పెద్ద స్టాల్ ఎమెస్కో లో కొమ్మూరి సాంబశివ రావు రాసిన 90 డిటెక్టివ్ నవలలు ..ఒక్కొకటి 60 అన్ని కలిపి కొంటె 3500 ..యెన్థ గొప్ప రచయిత .చిన్నప్పడు చదివిన యెర్ర పేజీ ల పాకెట్ డిటెక్టివ్ నవల లో యుగంధర్ ,అతని అసిస్టెంట్ రాజు గుర్తు కొచ్చారు .ఇప్పటికి కొమ్మూరి నవలలు రోజుకి 20 30 అమ్ముతున్నాం చెప్పాడు అక్కడ ఉన్నాయన. అండ్ ఐ థాట్ ఐ యాం అ థ్రిల్లర్ రైటర్ ...ఇంకా ముందుకి .. వ్యక్తిత్వ వికాసాలు భార్యని మెప్పించడం ఎలా ?ఒక పేజీ చూస్తే మధ్యలో "వారానికి ఒక రోజు ఆమె దుస్తులు వేసుకోవడం"ఒక అధ్యాయం (బాబోయ్ ) చివరికి నా పుస్తకాలు ఉన్న 261 ప్రమదాక్షరి స్టాల్ లో సొదరీమణి తో మాట్లాడి నా కోన్నిపుస్తకాలనీ తడిమి చూసుకుని భారం గా తిరుగు ముఖం పట్టి ...చక్కటి టీ పది రూపాయలు .ఆ తరువాత ఢిల్లీ వాడి స్టాలు లో 200 కి ముడు స్తెఘ్ లార్సన్ నవలలు GIRL విత్ DRAGON TATTOO కొనుక్కుని బయటకి నడిచాను.

No comments:
Post a Comment