Pages

Thursday, February 16, 2012

link for aunaa

My Novels

 నా నవలలు  ఐ సి సి యు , ..ఔనా...! సాలెగూడు కినిగే.కాం లో ఉన్నాయి.మీరు చదివి అభిప్రాయాలు  తెలియ  జేయండి!     ధన్య వాదాలు.



 
 
   

Saturday, February 4, 2012

tripura

     

  తెలుగు రచయితల కి ఒక మంచి  బహుమతి  లా గా ఏర్పడింది  కినిగే.కాం
మీ నవలల్ని ఈ వెబ్ సైట్ లో అప్లోడ్ చేసి అమ్మకానికి పెట్టచ్చు.
ఆ క్రమంలో నా నవల ఐ సి సి యు  ని అక్కడ ఉంచి అటు ఇటు బ్రౌజ్ చేస్తుంటే కనిపించింది త్రిపుర కథల పుస్తకం.ఎప్పట్నించో చదవాలన్న
 నా ఆశ నెరవేరింది.త్రిపుర అద్భుతమైన రచయిత.ఏదో లోకం లోకి వెళ్లి పోయాను ఇలా కధలు రాయడం అనితర సాధ్యం.ఈ కధ లన్నీ  అంతరంగం లో ఆవిష్కరించా బడతాయి.ఎక్కడెక్కడో బెనారస్ లో మొగల సారాయి లో విశాఖ  లో మనసు భ్రమిస్తుంది. ...నేను వివశుడిని
  అయి పోయాను. "పాము" చదవండి."భగవంతం కోసం" చదవండి.అరవైల లో రాసి నా ఇప్పటి కీ ఇమేజరీ చెక్కు చెదర లేదు .త్రిపుర నా అభిమాన రచయిత అయి పోయాడు.మీరూ చదవండి!

My Blog Visitors