తెలుగు నవలలు చదివే వారిని ఒక రచయిత గా మెప్పించడం చాలా కష్టం అని తెలుసుకున్నాను.
నా సీరియల్ నవల కుజుడి కోసం రచన మాస పత్రిక లో జనవరి నెల నుంచి వస్తోంది.ఇది వినూత్నమైన ఇతివృత్తం
తో భవిష్యత్ లో అంటే ౩౪౫౦ సంవత్సరం లో జరిగిన కధ గా రాసినది.ఈ కాలం లో అంతర్గ్రహ ప్రయాణాలూ రోబట్లూ అతి అద్భుతం గా వరూధి చెందినా విజ్ఞానం ఇవన్ని ఊహించి కుజ గ్రహం లిని కాలని లో జరిగిన యాద గా రాసాను.అదే విధం గా ఆ గ్రహం లో మన వూహ కందని
మాంత్రిక రాజ్యం వున్నట్లు వారికి కరతలమలాకం అయిన విశ్వశక్తి గురంచి రాసాను.ఇది వూహ కందని అద్భుతమైన సైన్సు ఫాంటసీ.ఒక్కరు కూడా చదివి ఒక్క మాట "బాగుంది" అని చెప్పరే!తెలుగు పాటకులకి సైన్సు ఫాంటసీ నచ్చదా? నేను సరిగా రాయ లేదా? ఇలాంటి నిరుత్సాహం తో సతమం అవుతున్నాను.మీరేవర్య్న రచన లో ఈ నవల చదివి కనీసం బాగులేదని కానీ రాసినా సంతోషమే.
No comments:
Post a Comment