తప్పదు
అనంతం లో సాగిపోయే
అణువులం మనం
అనుభూతులు వేరయినా
ఆకారాలు మారినా
అనంతం లో సాగిపోయే
అణువులం మనం
అనుభూతులు వేరయినా
ఆకారాలు మారినా
ప్రాణం పోసుకున్నఎలక్ ట్రానులం
అంతం అయినా అంతం లేదు.
ఈ శరీరం బూడిద అయినా
మరో రూపం లో అస్తిత్వం తప్పదు
విశ్వం లో ఉనికి తప్పదు!
సృష్టి లో మనం కూడా
అంతు లేని అనంత
ప్రయాణం చేయాల్సిందే!
సృష్టి లా సృష్టించిన
దేవుడి లా
మనకి కూడా
అంతం లేదు అనంతం
తప్పదు.
No comments:
Post a Comment