సంజె వేళ
ఆకాశపు వాకిలిలో
చుక్కల
తోరణాల దీపాలు...
అస్తమయ భానుడి
ఎర్రని కాంతి...!
కెంపుల గుట్టల వెనుక...
ఎర్రని మంటలా...
నలుపు ఎరుపు నీడల్లో
అస్పష్టం గా ...
మా వూరు...!
Sunday, January 25, 2009
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాషలో నా ఆలోచనలు, నవలలు, కధలు , కవితలు...
No comments:
Post a Comment